వివరణాత్మక సమాధానం: ప్రశ్న చదవగానే కొంత కన్‌ఫ్యూజ్ కావడం జరిగిననూ క్రింద ఇచ్చిన ఆప్షన్లు చదివితే జవాబివ్వడం తేలికే అనిపిస్తుంది. అసియాన్ అనేది అగ్నేయాసియా దేశాలకు సంబంధించిన ఒక కూటమి. ఈ కూటమిలో 10 సభ్యదేశాలున్నాయి. 1967లో అవతరించిన దీని ప్రధాన కార్యాలయం జకర్తాలో ఉంది. ఇది ఆగ్నేయాసియా దేశాలకు చెందిన కూటమి కాబట్టి ఇండియా ఇందులో సభ్యదేశం కాదు. బ్రునై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. |
హోం ఇవి కూడా చూడండి... ప్రశ్నలు - వివరణాత్మక సమాధానాలు-1, |
విభాగాలు: |
పోస్టు ద్వారా మా "CCKRao సీరీస్" క్విజ్ పుస్తకాలు పొందగోరేవారు ఇక్కడ చూడండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.