ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

18 మార్చి, 2014

వార్తల్లో కొటేషన్లు-22 (Quotations in News-22)

  • జడ్జీలు పంజరంలో చిలుకలు కారు-- సీబీఐ ప్రత్యేక కోర్టు
  • నిజమైన లౌకికవాదం ఏమిటో గుజరాత్‌లో చూపాం-- నరేంద్రమోడి.
  • నరహంతకుల విగ్రహాలే ఎక్కువ--జస్టిస్ చలమేశ్వర్ (సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి)
  • యుద్ధం చేసేవాడికే కత్తి ఇవ్వాలి-- కె.చంద్రశేఖర్ రావు
  • నేను భారతీయ జనతా పార్టీ పుత్రికను--రాఖీ సావంత్
  • కాంగ్రెస్‌లో ఉంటే హెల్మెట్ ధరించి ప్రజల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది-- శతృచర్ల విజయరామరాజు
  • ప్రజల కళ్ళలో ఇన్నాళ్ళు దుమ్ము కొడుతూ వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మిరియాలు, కారంపొడిని చల్లేందుకు సిద్ధమౌతోంది--నరేంద్రమోడి
  • ఈ చిన్నమ్మనూ గుర్తు పెట్టుకోవాలి--సుష్మాస్వరాజ్
  • మహిళా సాధికారతతోనే భారత్ సూపర్ పవర్--రాహుల్ గాంధీ
  • వేదాలు సన్మార్గంలో నడిపిస్తాయి-- జస్టిస్ చలమేశ్వర్ (సుప్రీంకోర్టు న్యాయమూర్తి)
ఇవి కూడా చూడండి .. వార్తల్లో కొటేషన్లు-1,   2,   3,   4,   5,   6,   7,   8,   9,   10,   11,   1213141516, 1718192021, 23,
విభాగాలు: కొటేషన్లు,  2014,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,