ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

25 ఏప్రిల్, 2014

వార్తల్లో కొటేషన్లు-23 (Quotations in News-23)

  • సంక్రాంతి పండుగప్పుడు గంగిరెద్దులొచ్చినట్లు ఎన్నికలప్పుడు కొత్తపార్టీలు వస్తాయి-- కేసిఆర్.
  • పొత్తు చర్చలు పెళ్ళి చూపులు లాంటివి-- ప్రకాశ్ జవదేకర్.
  • ఎస్పీ అంటే సమాజ్ విరోధి-- నరేంద్రమోడి.
  • కేసీఆర్ నన్నూ అమ్మాలనుకున్నాడు-- చంద్రబాబు నాయుడు.
  • తెలంగాణ ఇచ్చింది కుటుంబ పాలన కోసం కాదు-- జైరాం రమేష్.
  • తండ్రి.. కూతురు.. కొడుకు.. అల్లుడు.. పాలన వద్దేవద్దు-- నరేంద్రమోడి.
  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడి ముగ్గురు కలిస్తే 1+1+1=3 కాదు 111 అవుతుంది-- నరేంద్రమోడి.
  • కాంగ్రెస్ ప్రభుత్వం పంచభూతాలనూ తినేసింది-- ప్రకాష్ జవదేకర్.
  • ప్రపంచమంతా మోడి వైపు చూస్తోంది-- కిషన్ రెడ్డి.
  • బుద్ధుడు కూడా భార్యను వదిలేశాడు-- ప్రహ్లాద్ మోడి (నరేంద్రమోడి సోదరుడు).
ఇవి కూడా చూడండి .. వార్తల్లో కొటేషన్లు-1,   2,   3,   4,   5,   6,   7,   8,   9,   10,   11,   1213141516, 1718192021, 22,
విభాగాలు: కొటేషన్లు,  2014,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,