ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 ఫిబ్రవరి, 2014

వార్తల్లో కొటేషన్లు-21 (Quotations in News-21)

  • ఆప్ ఓ ఐటం గర్ల్-- ఉద్ధవ్ థాకరే
  • నా రాజకీయ ప్రయాణం ఇంకా ముగియలేదు--అద్వానీ
  • సమ్మిళత వృద్ధంటే సబర్మతీ తీరానిదే-- నరేంద్రమోడి.
  • హిందూముస్లింలు అభివృద్ధి రథచక్రాలు-- నరేంద్రమోడి.
  • సీఎం ఉరేసుకున్నా అభ్యంతరం లేదు-- కిషన్ రెడ్డి (కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య)
  • సచిన్‌కు భారతరత్న ఓ పెద్ద పొరపాటు-- ఉమాభారతి
  • సైనా-సింధు ఫైనల్స్ మరిన్ని చూడాలి-- పుల్లెల గోపీచంద్.
  • నకిలీ నోట్లున్నట్లు నకిలీ బిల్లులుండవు-- జైరాం రమేష్.
  • అబద్దాలు చెప్పి హీరోలు అవుతున్నారు--పొన్నాల లక్ష్మయ్య.
  • కొన్ని నెలలపాటు ఉల్లి తినడం మానేస్తే ధరలు అవే తగ్గుతాయి-- సుప్రీంకోర్టు ధర్మాసనం
ఇవి కూడా చూడండి .. వార్తల్లో కొటేషన్లు-1,   2,   3,   4,   5,   6,   7,   8,   9,   10,   11,   1213141516, 171819, 20, 22,
విభాగాలు: కొటేషన్లు,  2014,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,