ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

8 జూన్, 2013

జూన్ 2013 (June 2013)

  • ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన మంత్రి-- డి.ఎల్.రవీంద్రారెడ్డి. 
  • 2013 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత-- రాఫెల్ నాదల్. 
  • 2013 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత-- సెరెనా విలియమ్స్. 
  • ఇటీవల థాయిలాండ్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్ సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు-- శ్రీకాంత్. 
  • ఇటీవల రోదసిలోకి వెళ్ళిన చైనాకు చెందిన మహిళా వ్యోమగామి-- వాంగ్ యాపింగ్. 
  • జూన్ 8న శాసనసభ స్పీకర్‌చే అనర్హతకు గురైన ఎమ్మెల్యేల సంఖ్య-- 15. 
  • జూన్ 4 న మరణించిన ప్రముఖ తెలుగు నవలా రచయిత-- మైనంపాటి భాస్కర్. 
  • జూన్ 3న భారతీయ జనతా పార్టీలో చేరిన తెలంగాణ నగరా సమితి వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి-- నాగం జనార్థన్ రెడ్డి
  • బిసిసిఐ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు-- జగ్‌మోహన్ దాల్మియా. 
  • పాకిస్తాన్‌లో భారత హైకమీషనర్‌గా ఎవరు నియమించబడ్డారు-- టీసీఏ రాఘవన్.
(ఆంధ్రప్రదేశ్ వార్తాంశాల కొరకు ఇక్కడ చూడండి)
ఇవి కూడా చూడండి ... జూన్ 2013-2,   3,  4
విభాగాలు: 2013,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad