ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

29 మే, 2013

మే 2013-2 (May 2013-2)

  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినది-- జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా. 
  • భారత కొత్త కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా ఎవరు నియమితులైనారు-- శశికాంత్ శర్మ. 
  • కర్ణాటక శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ-- కాంగ్రెస్ పార్టీ. 
  • అరుణాచల్ ప్రదేశ్ గవర్నరుగా ఎవరు నియమితులైనారు-- నిర్భయ్ శర్మ. 
  • భారత పర్యటనకు వచ్చిన చైనా ప్రధానమంత్రి-- లీ కికియాంగ్. 
  • మే 17న మరణించిన ప్రముఖ కవి-- కలేకూరి ప్రసాద్. 
  • ఇటీవల రాజీనామా చేసిన రాష్ట్ర మంత్రులు-- సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు. 
  • ఐపీఎల్-6 ను గెలుచుకున్న జట్టు-- ముంబాయి ఇండియన్స్. 
  • మావోయిస్టులచే హత్యకు గురైన సల్వాజుడుం వ్యవస్థాపకుడు-- మహేంద్రకర్మ. 
  • ఇటీవల మరణించిన సినీనేపథ్య గాయకుడు-- టి.ఎం.సౌందరరాజన్.
విభాగాలు: 2013,
ఇవి కూడా చూడండి ... మే 2013-1,   3   4,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad