ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 ఏప్రిల్, 2013

సిర్సనగండ్ల (Sirsanagandla)

(శ్రీరామనవమి సందర్భంగా)
  • సిర్సనగండ్ల దేవస్థానం ఏ జిల్లాలో ఉంది-- పాలమూరు జిల్లా (మహబూబ్‌నగర్ జిల్లా). 
  • సిర్సనగండ్లలో కొలువైన స్వామి-- శ్రీసీతారామ స్వామి. 
  • సిర్సనగండ్ల ఏ మండలంలో ఉంది-- వంగూరు మండలము. 
  • సిర్సనగండ్ల క్షేత్రం ఏ విధంగా ప్రసిద్ధి చెందింది-- అపర భద్రాద్రిగా. 
  • సిర్సనగండ్లను అపరభద్రాద్రిగా పిలుచుటకు కారణం-- భద్రాచలంలో ప్రతిష్టించాల్సిన విగ్రహాలు ఇక్కడ ప్రతిష్టించబడ్డాయి. 
  • సిర్సనగండ్ల సీతారామాలయాన్ని ఏ శతాబ్దిలో నిర్మించారు-- క్రీ.శ.14వ శతాబ్దం. 
  • ఇక్కడ ప్రతిష్టించిన విగ్రహాలు ఎక్కడి నుంచి తీసుకొనివచ్చారు-- రావిచేడ్. 
  • సిర్సనగండ్ల రామచరిత్ర యక్షగానాన్ని రచించినది-- డేరం జంబురాలు. 
  • సిర్సనగండ్లలో సీతారామాలయం కంటె ముందునుంచి ఉన్న ఆలయం-- ముత్యాలమ్మ గుడి.
  •  
    సిర్సనగండ్ల వ్యాసం కొరకు ఇక్కడ చూడండి
విభాగాలు: హిందూమతము,   మహబూబ్‌నగర్ జిల్లా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,