ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 ఏప్రిల్, 2013

బయ్యారం (Bayyaram)

  • బయ్యారం ఏ జిల్లాలో ఉంది-- ఖమ్మం జిల్లా. 
  • బయ్యారం ప్రాంతంలో ఏ గనులు ఉన్నాయి-- ఇనుప గనులు. 
  • బయ్యారం ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- గనులు విశాఖ ఉక్కుకర్మాగారానికి కేటాయించినందువల్ల. 
  • విశాఖకు కేటాయించినందున ఉద్యమానికి కారణం-- తెలంగాణ గనులు కోస్తా ఉక్కు కర్మాగారానికి కేటాయించడం. 
  • బయ్యారం ఇనుల గనులు విస్తరించియున్న ప్రాంతం-- ఖమ్మం జిల్లా బయ్యారం, నేలకొండపల్లి, గార్ల మరియు వరంగల్ జిల్లా గూడురు మండలాలు. 
  • బయ్యారం గనులు ఎంత విస్తీర్ణంలో విస్తరించియున్నాయి-- 5350 హెక్టార్లు. 
  • బయ్యారం ఏ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది-- ఇల్లెందు నియోజకవర్గం. 
  • బయ్యారం పెదచెరువును ఎవరు నిర్మించారు-- కాకతీయ ప్రతాపరుద్రుడు. 
  • 1974లో బయ్యారం గనులకు ఎవరికి లీజు ఇచ్చారు-- చౌదరి మైనింగ్ కంపెనీకి. 
  • బయ్యారం ఇనుప ఖనిజం ఉన్న ప్రాంతం ఏ విధంగా ప్రసిద్ధి చెందింది-- బయ్యారం గుట్టలు. 
  • బయ్యారం వ్యాసంకై ఇక్కడ చూడండి
విభాగాలు: ఖమ్మం జిల్లా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,