ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 ఏప్రిల్, 2013

వి.ఎస్.రమాదేవి (V.S.Ramadevi)

  • వి.ఎస్.రమాదేవి ఎప్పుడు జన్మించారు-- జనవరి 15, 1934. 
  • రమాదేవి ఏ జిల్లాకు చెందినవారు-- పశ్చిమ గోదావరి జిల్లా. 
  • వి.ఎస్.రమాదేవి జన్మించిన పట్టణం-- చేబ్రోలు. 
  • రమాదేవి ఏయే రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశారు-- హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక
  • 1990లో రమాదేవి నిర్వహించిన ముఖ్యమైన రాజ్యాంగ పదవి-- ఎన్నికల సంఘం ముఖ్యనిర్వహణాధికారి.
  • CECగా పనిచేసిన వారిలో రమాదేవి ప్రత్యేకత-- ఈ పదవిని నిర్వహించిన తొలి మరియు ఏకైక మహిళ. 
  • వి.ఎస్.రమాదేవి హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన కాలం-- 1997-99. 
  • రమాదేవి కర్ణాటక గవర్నరుగా పనిచేసిన కాలం-- 1999-2002. 
  • వి.ఎస్.రమాదేవి ఎప్పుడు మరణించారు-- ఏప్రిల్ 17, 2013.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ వ్యక్తులుగవర్నర్లు,   1934,   2013,

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,