ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 మార్చి, 2013

ఫిబ్రవరి 2013-3 (February 2013-3)

  • రాష్ట్రంలో రెండో భారీ ఓడరేవును నిర్మించడానికి కేంద్రం ఆమోదించిన ప్రాంతం-- రామయ్యపట్నం (ప్రకాశం జిల్లా). 
  • సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్షా విభాగంలో మార్పులను సూచించిన కమిటి-- అరుణ్ నిగవేకర్ కమిటి. 
  • ఇటీవల అగ్నిప్రమాదం సంభవించి 20 మంది మరణించిన సూర్యసేన్ ప్రాంతం ఏ నగరంలో ఉంది-- కోల్కత.
  • ప్రపంచ శతాధిక వృద్ధురాలిగా రికార్డు సృష్టించిన జపాన్ మహిళ-- మిసావో ఒకావా. 
  • ఫిబ్రవరి 22న మరణించిన తెలుగు సినీనటుడు-- కొంగర జగ్గారావు. 
  • 2012 సంవత్సరానికి గాను వ్యాస్ సమ్మాన్ అవార్డు పొందిన హిందీ సాహితీవేత్త-- నరేంద్రకోహ్లి. 
  • ఇటీవల ఉల్క భూమిని ఢీకొట్టిన సంఘటన జరిగిన చెక్యాబిన్ పట్టణం ఏ దేశంలో ఉంది-- రష్యా
  • హైదరాబాదులో జంట బాంబు పేలుళ్లు (దిల్ సుఖ్ నగర్ ప్రాంతం) జరిగిన దినం-- ఫిబ్రవరి 22. 
  • పెద్దవయస్సులో టాప్ ర్యాంకు సాధించి రికార్డు సృష్టించిన టెన్నిస్ తార--సెరెనా విలియమ్స్. 
  • చైనా అత్యున్నత అవార్డు సాధించిన భారతీయ శాస్త్రవేత్త-- సి.ఎన్.రావు.
ఇవి కూడా చూడండి ... ఫిబ్రవరి 2013-1,   2,   4,
విభాగాలు: 2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,