ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

24 మార్చి, 2013

ఎలిజబెత్-1 (Elizabeth I)

(మొదటి ఎలిజబెత్ వర్థంతి సందర్భంగా)
  • మొదటి ఎలిజబెత్ ఎప్పుడు జన్మించింది-- సెప్టెంబరు 7, 1553.
  • మొదటి ఎలిజబెత్ ఏ దేశానికి రాణిగా పనిచేసింది-- ఇంగ్లాండు.
  • ఎలిజబెత్-1 పాలనా కాలం-- 1558 నుంచి 1603.
  • మొదటి ఎలిజబెత్ కంటె ముందు ఇంగ్లాండు చక్రవర్తి-- మేరీ-1మరియు ఫిలిప్.
  • మొదటి ఎలిజబెత్ తర్వాత ఇంగ్లాండు చక్రవర్తి-- జేమ్స్-1.
  • ఎలిజబెత్-1 ఏవంశానికి చెందినది-- ట్యూడర్ వంశం (ఈ వంశపు చివరి చక్రవర్తి).
  • మొదటి ఎలిజబెత్ కాలంలో భారతదేశానికి సంబంధించిన ప్రధాన సంఘటన-- ఈస్టిండియా కంపెనీ స్థాపించబడింది.
  • మొదటి ఎలిజబెత్ ఏ విధంగా ప్రసిద్ధి చెందింది-- మెయిడిన్ క్వీన్‌గా.
  • ఎలిజబెత్-1 తండ్రి-- హెన్రీ-8.
  • మొదటి ఎలిజబెత్ రాణి ఎప్పుడు మరణించింది-- మార్చి 24, 1603.
విభాగాలు: వ్యక్తులు,   ఇంగ్లాండు,   చక్రవర్తులు,  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad