ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

23 మార్చి, 2013

సంజయ్ దత్ (Sanjay Dutt)

  • సంజయ్ దత్ ఏ రంగంలో పేరుగాంచారు-- హిందీ సినిమా. 
  • ఇటీవల సంజయ్ దత్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- 1993 ముంబాయి బాంబు పేలుళ్ళ కేసులో జైలుకు వెళ్ళాడు. 
  • ముంబాయి బాంబు పేలుళ్ళ కేసులో సంజయ్ దత్ కు సంబంధం-- అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం. 
  • సినిమారంగంలోనే పేరుగాంచిన సంజయ్ దత్ తండ్రి-- సునీల్ దత్. 
  • సినిమారంగంలోనే పేరుగాంచిన సంజయ్ దత్ తల్లి-- నార్గిస్ దత్. 
  • సంజయ్ దత్ తొలి భార్య పేరు-- రిచా శర్మ. 
  • సంజయ్ దత్ నటించిన తొలి సినిమా-- రేశ్మా ఔర్ షేరా. 
  • 2006లో సంజయ్ దత్ హీరోగా విడుదలైన సినిమా-- లగేరహో మున్నాభాయ్. 
  • సంజయ్ దత్ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు ఎన్ని సార్లు సాధించారు--2. 
  • లోకసభ సభ్యురాలిగా ఉన్న సంజయ్ దత్ సోదరు-- ప్రియాదత్.
విభాగాలు: భారతదేశ వ్యక్తులు,   సినిమా, 1959,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad