ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 జనవరి, 2013

మహా కుంభమేళ (Maha Kumbh Mela)

  • మహ కుంభమేళా ఎక్కడ జరుగుతుంది-- అలహాబాదు. 
  • అలహాబాదు ఏ రాష్ట్రంలో ఉంది-- ఉత్తరప్రదేశ్
  • అలహాబాదు ప్రత్యేకత-- మూడు నదుల సంగమస్థానం (త్రివేణి సంగమం). 
  • అలహబాదులో సంగమించే 3 నదులు-- గంగానది, యమునానది, సరస్వతి (అంతర్వాహిని). 
  • కుంభమేళ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది-- 12 సం. 
  • ఏ సం.లో జరిగిన కుంభమేళలో తొక్కిసలాటలో 500 భక్తులు మరణించారు-- 1954. 
  • కుంభమేళ ప్రత్యేకత-- ప్రపంచంలో అత్యధిక సంఖ్య భక్తులు హాజరయ్యే మతపరమైన ఉత్సవం (2001లో ప్రపంచరికార్డు). 
  • కుంభమేళ గురించిన తొలి ప్రస్తావన ఎవరి రచనల్లో కనిపిస్తుంది-- హ్యూయాన్ త్సాంగ్ (చైనా యాత్రికుడు).
  • కుంభమేళకు మహాకుంభమేళ కు తేడా-- కుంభమేళ ప్రతి 12 సం.కు ఒకసారి, మహాకుంభమేళ ప్రతి 12 కుంభమేళలకు (144 సం) ఒకసారి నిర్వహిస్తారు.
  • కుంభమేళ ఎన్ని నగరాలలో జరుగుతుంది-- 4 (మహా కుంభమేళ అలహాబాదులో మాత్రమే).
కుంభమేళ వ్యాసంకై వికీపీడియా చూడండి (తెలుగు,    English)
విభాగాలు: హిందూమతము,    ఉత్తర ప్రదేశ్,   2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,