ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 జనవరి, 2013

వార్తల్లో కొటేషన్లు-10 (Quotations in News-10)

  • విశ్వనాథ సత్యనారాయణ ఈ తరం వాల్మికి-- నరసింహన్ (గవర్నరు). 
  • కమ్యూనిస్టు కార్యాలయాలు జ్యోతిష్యాలయాలే-- నారాయణ (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి). 
  • నిజాం సికింద్రాబాదు నిర్మిస్తే నేను సైబరాబాదు నిర్మించా-- చంద్రబాబు నాయుడు
  • పట్టణప్రాంత ఇండియాలోనే అత్యాచారాలు జరుగుతున్నాయి-- మోహన్ భగవత్ (ఆరెస్సెస్ అధినేత).
  • నగదు బదిలీ పథకం మంత్రదండం లాంటిది-- చిదంబరం. 
  • ఓటు వేయగానే ప్రజాస్వామ్యమనిపించుకోదు-- జయప్రకాష్ నారాయణ (లోక్ సత్తా). 
  • నగదు బదిలీ లంచమే-- జయప్రకాష్ నారాయణ (లోక్ సత్తా). 
  • మనవ శరీరం ఎముకల గూడు కాదు, ఆత్మపదార్థం-- బ్రహ్మర్షి పత్రజీ. 
  • తెలుగుతల్లి మాకు తల్లి కాదు, మా పాలిట దెయ్యం-- కె.చంద్రశేఖరరావు
  • ఎన్టీయార్ పౌరుషానికి, వైఎస్సార్ అవినీతికి చిహ్నం-- చంద్రబాబునాయుడు.
ఇవి కూడా చూడండి ... వార్తల్లో కొటేషన్లు-1,   2,   3,   4,   5,   6,   7,    8,   9,  111213,
విభాగాలు: 2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,