ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 జనవరి, 2013

అలహాబాదు (Allahabad)

  • అలహాబాదు ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- మహాకుంభమేళ నిర్వహించబడుతున్నది. 
  • అలహాబాదుకు మరో పేరు--ప్రయాగ. 
  • అలహాబాదు ఏ రాష్ట్రంలో ఉంది-- ఉత్తరప్రదేశ్
  • అలహాబాదు కోటను ఎవరు నిర్మించారు-- అక్బర్. 
  • అలహాబాదు వద్ద కలిసే 3 నదులు-- గంగా, యమున, సరస్వతి (అంతర్వాహిని). 
  • ఏ రైల్వేజోన్ ప్రధానకేంద్రం అలహాబాదులో ఉంది-- ఉత్తర మధ్య రైల్వే. 
  • అలహాబాదుతో సంబంధం (జననం/ అభ్యసనం/ ఎన్నిక) ఉన్న ప్రధానమంత్రుల సంఖ్య-- 7. 
  • హిందూశాస్త్రాల ప్రకారం అలహాబాదు ప్రత్యేకత-- రెండవ పురాతనమైన నగరం. 
  • 1920కు ముందు అలహాబాదు ఏ రాష్ట్రానికి రాజధానిగా పనిచేసింది-- యునైటెడ్ ప్రావిన్స్. 
  • అలహాబాదు ప్రశక్తిని రచించిన గుప్తకాలం నాటి కవి--హరిసేన.
విభాగాలు: భారతదేశ నగరాలు,   ఉత్తరప్రదేశ్గంగానది,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,