ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 డిసెంబర్, 2012

వార్తల్లో కొటేషన్లు-9 (Quotations in News-9)

  • భోజనం బాగుంటే ట్రిపుల్ కొడతా-- వీరేంద్ర సెహ్వాగ్
  • అవినీతిపరుల పట్ల నేను హిట్లర్ కంటే కఠినంగా ఉంటాను-- చంద్రబాబు నాయుడు
  • పెద్ద ప్రాజెక్టులు పెద్దలకోసమే-- ఏ.రాఘవులు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి). 
  • గిరిజన కుటుంబాలకు పెద్ద కొడుకులా పనిచేసి చంద్రబాబు నాయక్ అనిపించుకుంటాను-- చంద్రబాబు నాయుడు. 
  • శాంతి ఆకాశం నుంచి ఊడిపడదు-- దలైలామా
  • హింసకు విరుగుడు విద్యే -- ప్రణబ్ ముఖర్జీ
  • నేను చేసేదే చెబుతాను, చెప్పిందే చేస్తాను-- బరాక్ ఒబమా. 
  • సినిమాల్లో సగం అశ్లీలమైనవే-- విక్రమాజిత్ సేన్ (కర్టాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి). 
  • భాషతో పాటు విలువలూ అంతరిస్తున్నాయి-- జస్టిస్ గోడా రఘురాం (హైకోర్టు న్యాయమూర్తి). 
  • పొట్టేలుకున్న విశ్వాసం నాయకులకు లేదు-- చంద్రబాబు నాయుడు.
ఇవి కూడా చూడండి ... వార్తల్లో కొటేషన్లు-1,   2,   3,   4,   5,   6,   7,   810,   111213,
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,