ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 డిసెంబర్, 2012

నవంబరు 2012-3 (November 2012-3)

  • నవంబరు 28న మరణించిన నోబెల్ బహుమతి గ్రహీత-- జోసెఫ్ ముర్రే. 
  • చైనా కొత్తసారథిగా ఎవరు ఎన్నికయ్యారు-- జిన్ పింగ్. 
  • భారత కార్పొరేట్ రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళగా ఎంపికైనది-- చందా కొచ్చార్. 
  • చంద్రా కొచ్చార్ ఏ బ్యాంక్ చైర్మెన్ గా ఉన్నారు-- ఐసీఐసీఐ బ్యాంకు. 
  • నవంబరు 30న మరణించిన మాజీ ప్రధానమంత్రి-- ఐకె గుజ్రాల్
  • ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‍కు విరమణ ప్రకటించిన ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్-- రికీ పాంటింగ్
  • నవంబరు 30న ఏ శాసనసభ వజ్రోత్సవాలు జరుపుకుంది-- తమిళనాడు శాసనసభ. 
  • ఇటీవల బోర్లాగ్ అవార్డులు పొందిన ఇద్దరు ఐఏఆర్‍ఐ శాస్త్రవేత్తలు-- కేవీ ప్రభు, అశోక్ కుమార్ సింగ్. 
  • మహిళల తొలి ఆసియాకప్ టీ-20 క్రికెట్ టోర్ని విజేత-- భారత్. 
  • టెస్ట్ మ్యాచ్ తొలి ఓవర్ తొలి బంతికే సిక్స్ కొట్టి రికార్డు సృష్టించిన వెస్టీండీస్ క్రికెటర్-- క్రిస్ గేల్.
ఇవి కూడ చూడండి ... నవంబరు 2012-1,   2,   4
విభాగాలు: 2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,