ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

2 డిసెంబర్, 2012

రికీ పాంటింగ్ (Ricky Ponting)

  • రికీ పాంటింగ్ ఏ క్రీడకు చెందిన ఆటగాడు-- క్రికెట్. 
  • రికీ పాంటింగ్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చాడు-- అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 
  • పాంటింగ్ ఏ దేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు-- ఆస్ట్రేలియా
  • టెస్ట్ కెప్టెన్లలో రికీ పాంటింగ్ ప్రత్యేకత-- అత్యధిక టెస్ట్ విజయాలను అందించిన కెప్టెన్ (48 విజయాలు). 
  • టెస్ట్ క్రికెట్ లో పాంటింగ్ చేసిన సెంచరీల సంఖ్య-- 41 (ఆస్ట్రేలియా తరఫున రికార్డు). 
  • పాంటింగ్ తాను ఆడిన 100వ టెస్ట్ ప్రత్యేకత-- రెండు ఇన్నింగ్సులలోనూ సెంచరీలు చేసి ఈ ఘనత పొందిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 
  • టెస్టులలో 10వేల పరుగులు చేసిన వారిలో రికీ పాంటింగ్ ఎన్నవవాడు-- 7వ (వన్డేలలో 5వ). 
  • ఆస్ట్రేలియా టెస్ట్ విజయాలలో పాంటింగ్ ప్రత్యేకత-- 100 విజయాలలో భాగస్వామిగా ఉన్న తొలి క్రికెటర్. 
  • టెస్ట్ క్రికెట్ లో పాంటింగ్ అత్యధిక పరుగులు ఏ దేశంపై చేశాడు-- ఇంగ్లాండుపై. 
  • పాంటింగ్ ఏ దేశంపై 3 డబుల్ సెంచరీలు సాధించి ఒక దేశంపై అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన రికార్డు సృష్టించాడు-- భారత్.
విభాగాలు: క్రీడాకారులు,   క్రికెట్,   ఆస్ట్రేలియా,   1974.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad