ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

26 డిసెంబర్, 2012

డిసెంబరు 2012-3 (December 2012-3)

  • ఇటీవల ఏ నగరాన్ని గ్రేటర్ గా ప్రకటించారు-- వరంగల్
  • వరంగల్ లో కాకతీయ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి-- డిసెంబరు 21. 
  • 4వ ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ నిర్వహించబడతాయి- తిరుపతి
  • ఇటీవల గచ్చిబౌలి స్టేడియంలో సృష్టించిన గిన్నిస్ రికార్డు-- ఒకేసారి 5794 మంది కూచిపూడి నృత్యం చేయడం. 
  • హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినది-- వీరభద్రసింగ్. 
  • జపాన్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు పదవి పొందారు-- షింజే అబే. 
  • 2012 సం.పు సంగీత నాటక పురస్కారం ఎవరికి ప్రకటించారు-- ఇళయరాజా. 
  • ఇటీవల అంతర్జాతీయ వన్డే పోటీల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ భారత క్రికెటర్-- సచిన్ టెండుల్కర్.
  • ఇటీవల జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలలో విజయం సాధించిన కూటమి-- ఈయూ-టీఎంయూ కూటమి.
  • అమెరికా నూతన విదేశాంగమంత్రి-- జాన్ కెర్రీ.
ఇవి కూడా చూడండి ... డిసెంబరు 2012-1,   2,   4,
విభాగాలు: 2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,