ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

24 డిసెంబర్, 2012

ప్రపంచ తెలుగు మహాసభలు (World Telugu Conference)

  • ప్రపంచ మహాసభల పరంపరలో ప్రస్తుతం జరుగుతున్న మహాసభలు ఎన్నవవి-- నాలుగవ. 
  • 4వ ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ నిర్వహించబడనున్నాయి-- తిరుపతి
  • తిరుపతిలో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి-- డిసెంబరు 27, 2012. 
  • తొలి ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు జరిగాయి-- 1975. 
  • 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ నిర్వహించబడ్డాయి-- హైదరాబాదు
  • రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు ఏ సంవత్సరంలో జరిగాయి-- 1981. 
  • 1981లో తెలుగు మహాసభలు జరిగిన జరిగిన నగరం-- కౌలాలంపూర్. 
  • మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు జరిగాయి-- 1990. 
  • 1990లో తెలుగు మహాసభలు నిర్వహించబడ్డ నగరం-- మారిషస్. 
  • తెలుగు మహాసభల చిహ్నంలో ఇరువైపులా ఉండే జీవి-- పాము.
విభాగాలు: తెలుగు,    2012,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad