ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

27 డిసెంబర్, 2012

కడ్తాల్ (Kadthal)

  • కడ్తాల్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- ప్రపంచ ధ్యానమహాసభలు జరుగుతున్నాయి. 
  • కడ్తాల్ ఏ జిల్లాలో ఉంది-- మహబూబ్ నగర్ జిల్లా. 
  • కడ్తాల్ ఏ మండలంలో ఉంది-- ఆమనగల్లు. 
  • కడ్తాల్ ఏ ప్రముఖ రహదారిపై ఉంది-- హైదరాబాదు-శ్రీశైలం రహదారి. 
  • కడ్తాల్ ధ్యాన పిరమిడ్ ఎవరు నిర్మించారు-- బ్రహ్మర్షి పత్రాజీ. 
  • కడ్తాల్ ధ్యానపిరమిడ్ పేరు-- మహేశ్వర మహాపిరమిడ్. 
  • కడ్తాల్ ధ్యాన పిరమిడ్ ప్రత్యేకత-- ఆసియాలో తొలి, ప్రపంచంలోనే రెండవ పెద్ద ధ్యానపిరమిడ్. 
  • కడ్తాల్ లో ప్రపంచ ధ్యాన మహాసభలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి-- డిసెంబరు 21. 
  • మహేశ్వర పిరమిడ్ లో ఒకే సారి ఎందరు ధ్యానం చేయవచ్చు-- లక్షమంది.
విభాగాలు: మహబూబ్ నగర్ జిల్లా,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad