ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

25 నవంబర్, 2012

సూర్యాపేట (Suryapet)

  • సూర్యాపేట ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- తెలంగాణ సమరభేరి నిర్వహించబడింది. 
  • సూర్యాపేట ఏ జిల్లాలో ఉన్నది-- నల్లగొండ జిల్లా. 
  • సూర్యాపేట పాతపేరు-- భానుపురి. 
  • సూర్యాపేట ఏ జాతీయ రహదారిపై ఉన్నది-- పూనా-విజయవాడ (NH-9). 
  • నల్లగొండ జిల్లాలో పెద్ద పట్టణాలలో సూర్యాపేట స్థానం-- రెండవది. 
  • సూర్యాపేట సమీపంలో చరిత్రలో ప్రసిద్ధి చెందిన రేచర్ల వారి నివాస స్థానం-- నాగులపాడు. 
  • సూర్యాపేట సమీపంలో కాకతీయ రుద్రదేవుడు వేయించిన శాసనం ఎక్కడ కలదు-- పిల్లలమర్రి. 
  • సూర్యాపేట ఏ విధంగా ప్రసిద్ధి చెందింది-- తెలంగాణ ముఖద్వారంగా. 
  • సూర్యాపేట పురపాలక సంఘాన్ని ఎప్పుడు ప్రారంభించారు-- 1952. 
  • సూర్యాపేట సమీపం నుంచి వెళ్ళు కృష్ణానది ఉపనది-- మూసీనది.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ పట్టణాలు,   నల్లగొండ జిల్లా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,