ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 నవంబర్, 2012

ఎరవాడ జైలు (Yerwada Jail)

  • ఎరవాడ జైలు ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- జైలులో నరహతక తీవ్రవాది కసబ్ కు ఉరిశిక్ష అమలుచేశారు. 
  • ఎరవాడ జైలు ఏ రాష్ట్రంలో ఉంది-- మహారాష్ట్ర
  • ఎరవాడ జైలు ఏ నగరంలో ఉంది-- పూనా
  • ఎరవాడ జైలు ప్రత్యేకత-- మహారాష్ట్రలో అతిపెద్ద జైలు. 
  • ఎరవాడ జైలు యొక్క స్థాయి-- 3600 ఖైదీలు. 
  • 1932 మరియు 1942లలో ఎరవాడ జైలులో శిక్ష అనుభవించిన ప్రముఖ జాతీయ నాయకుడు-- మహాత్మాగాంధీ
  • 1932లో గాంధీజీ ఎరవాడ జైలులో నిరవధిక నిరాహారదీక్ష చేయుటకు కారణం-- కమ్యూనల్ అవార్డుకు నిరసనగా. 
  • గాంధీ 1932లో ఎరవాడ జైలులో చేసిన దీక్షకు ఫలితంగా ఏర్పడిన ఒప్పందం-- పూనా ఒప్పందం. 
  • కసబ్ కు ఉరితీయడంలో పెట్టిన రహస్య సంకేతం-- ఆపరేషన్ ఎక్స్. 
  • జనరల్ వైద్యను హతమార్చి1992లో ఎరవాడ జైలులో ఉరిశిక్షలకు గురైనవారు-- జిందా, సుఖా
విభాగాలు: మహారాష్ట్ర,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,