ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

28 నవంబర్, 2012

నవంబరు 2012-2 (November 2012-2)

 • కేజ్రీవాల్ పెట్టిన కొత్త పార్టీ పేరు-- ఆమ్ ఆద్మీ పార్టీ. 
 • ఇటీవల పురాతన గోండుల భాషలో ఉన్న రచనలు లభ్యమైన ఆదిలాబాదు జిల్లాకు చెందిన గ్రామం--గుంజాల. 
 • సీబీఐ కొత్త డైరెక్టరుగా ఎవరు నియమితులైనారు-- రంజిత్ సిన్హా. 
 • ఇటీవల మరణించిన మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నాయకుడు-- బాల్ థాకరే
 • మయన్మార్ ప్రజాస్వామ్య యోధురాల్ ఆంగ్ సాన్ సూకీ పర్యటించిన అనంతపురం జిల్లాకు చెందిన గ్రామం-- పాపసానిపల్లి. 
 • రంజీట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించినది-- అమోల్ మజుందార్. 
 • ఇటీవల మరణించిన ప్రముఖ రంగస్థల, టీవీ నటుడు-- బండి బసవయ్య. 
 • ఈ ఏడాది డేవిస్ కప్ విజేత-- చెక్ రిపబ్లిక్. 
 • ఇటీవల ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరికి ప్రధానం చేశారు-- లూయీజ్ ఇనాసియో లులా డ సిల్వా (బ్రెజిల్). 
 • ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎవరికి ప్రకటించారు-- ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ (లైబేరియా).
ఇవి కూడ చూడండి ... నవంబరు 2012-1,   3,   4
విభాగాలు: 2012

3 వ్యాఖ్యలు:

 1. Get Your Website on Google's 1st Page with QUALITY Backlinks ! Receive free Backlinks for your site today, no registration necessary .... submit your site here Get Your Website on Google's 1st Page with QUALITY Backlinks ! Receive free Backlinks for your site today, no registration necessary .... submit your site here
  Get Free Backlinks It is a free automatic backlinks.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Mi web site chaala bhagundi sir.. keep maintain.. chaala upayoga pade material isthunnaru. thank you so much... Panduranga from Rajahmundry.

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents