ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 నవంబర్, 2012

నవంబరు 2012 (November 2012)

  • ఇటీవల జైన తీర్థంకరుల విగ్రహాలు లభించిన బుక్కసాగర ఏ రాష్ట్రంలో ఉంది-- కర్ణాటక
  • ఇటీవల ఏ మాజీ కెప్టెన్ పై హైకోర్టు జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసింది-- అజహరుద్దీన్. 
  • 2012 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రెండవసారి విజయం సాధించిన డెమొక్రాటిక్ అభ్యర్థి-- బరాక్ ఒబామా.
  • సైనా నెహ్వాల్ ఇటీవల రచించిన పుస్తకం-- సైనా నెహ్వాల్-ప్లేయింగ్ టు విన్. 
  • ఇటీవల యోగా వండర్ రికార్డు సృష్టించిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మూడేళ్ళ చిన్నారి-- ఓంగురుదేవ్. 
  • నవంబరు 2న రోడ్డుప్రమాదంలో మరణించిన కేంద్ర మాజీ మంత్రి-- కింజరాపు ఎర్రన్నాయుడు
  • నవంబరు మొదటి వారంలో మరణించిన కార్టూనిస్ట్-- శామ్యూల్. 
  • ఇటీవల ముస్లిం పురుషులకు అపరిమిత అధికారాలు లేవని తీర్పునిచ్చిన హైకోర్టు-- జమ్మూకాశ్మీర్
  • నవంబరు 3న మరణించిన భాజపా నేత-- కైలాస్ పతి మిశ్రా. 
  • ఇటీవల 21వ బాలోత్సవ్ వార్షికోత్సవాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి-- కొత్తగూడెం (ఖమ్మం జిల్లా)
ఇవి కూడ చూడండి ... నవంబరు 2012-2,   3,   4
విభాగాలు: 2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,