ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

11 నవంబర్, 2012

అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)

  • కేజ్రీవాల్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- భారతీయుల స్విస్ బ్యాంకు అక్కౌంటు నిధులు బయటపెట్టారు.
  • కేజ్రీవాల్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు-- అవినీతి వ్యతిరేక ఉద్యమం. 
  • కేజ్రీవాల్ కు రామన్ మెగ్సేసే అవార్డు ఏ సం.లో లభించింది-- 2006. 
  • కేజ్రీవాల్ కు రామన్ మెగ్సేసే అవార్డు ఎందువల్ల లభించింది-- సమాచార హక్కు కోసం జరిపిన ఉద్యమం. 
  • కేజ్రీవాల్ ఏ రాష్ట్రానికి చెందినవారు-- హర్యానా. 
  • ఉద్యోగానికి రాజీనామా చేసిన పిదప కేజ్రీవాల్ స్థాపించిన అవినీతి వ్యతిరేక ఉద్యమ సంస్థ-- పరివర్తన్. 
  • కేజ్రీవాల్ రచించిన గ్రంథం-- స్వరాజ్. 
  • 2000 ప్రాంతంలో కేజ్రీవాల్ ఎవరితో కలిసి సమాచార హక్కు చట్టంకై ఉద్యమించారు-- అరుణా రాయ్. 
  • 2011లో ఏ బిల్లు కోసం కేజ్రీవాల్ అన్నాహజారేతో కలిసి ఉద్యమించారు-- జనలోకపాల్ బిల్లు. 
  • కేజ్రీవాల్ యొక్క ముఖ్య నినాదం-- ఇండియా అగెనిస్ట్ కరప్షన్ (ఈ నినాదం విషయంలో అన్నాహజారేతో వివాదం నడుస్తోంది).
విభాగాలు: భారతదేశ వ్యక్తులు,   హర్యానా,   1968,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad