ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

16 నవంబర్, 2012

ఆదిరాజు వీరభద్రరావు (Adiraju Veerabhadra Rao)

(ఆదిరాజు వీరభద్రరావు జన్మదినం సందర్భంగా) 
  • ఆదిరాజు వీరభద్రరావు ఏ రంగంలో పేరుపొందారు-- భాషా శాస్త్రవేత్త. 
  • వీరభద్రరావు ఎప్పుడు జన్మించారు-- నవంబరు 16, 1890. 
  • ఆదిరాజు వీరభద్రరావు ఏ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేషకృషి చేశారు-- తెలంగాణ
  • ఆదిరాజు వీరభద్రరావు ఏ జిల్లాకు చెందినవారు-- ఖమ్మం జిల్లా. 
  • ఆదిరాజు వీరభద్రరావు జన్మించిన గ్రామం-- దెందుకూరు. 
  • 1901లో స్థాపించిన ఏ చారిత్రక గ్రంథాలయానికి ఆదిరాజు తొలి గ్రంథపాలకుడిగా పనిచేశారు-- శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం.
  • ఆంధ్రపరిశోధక మండలి వెలువరించిన ఏ గ్రంథానికి సంబంధించి వీరభద్రరావు విశేషకృషి చేశారు-- తెలంగాణ శాసనాలు. 
  • ఆదిరాజు వద్ద చదువుకొని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పొందిన ప్రముఖుడు-- మర్రి చెన్నారెడ్డి
  • వరంగల్లును ఏలిన ఏ రాజు చరిత్రపై ఆదిరాజు పరిశొధక గ్రంథం రచించారు-- షితాబుఖాను (ఇతను హిందూరాజు అని ఆదిరాజు గారే నిరూపించారు). 
  • ఆదిరాజు ఎప్పుడు మరణించారు-- సెప్టెంబరు 28, 1973.
ఆదిరాజు వీరభద్రరావు వ్యాసం కొరకు ఇక్కడ చూడండి

విభాగాలు: ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు,   ఖమ్మం జిల్లా,   1890,   1973,

3 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad