ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 నవంబర్, 2012

అక్టోబరు 2012-4 (October 2012-4)

  • అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఎవరు నియమితులైనారు-- మండలి బుద్ధప్రసాద్.
  • కేంద్ర మంత్రివర్గంలో తెలుగువారి సంఖ్య-- 10. 
  • ఇటీవల మరణించిన బంజారా నటుడు, కళాకారుడు-- భద్రాజీ నాయక్. 
  • ఇండియన్ ఫార్మూలా బుద్ధ్ సర్క్యూట్ రేసులో విజయం సాధించినది-- సెబాస్టియన్ వెటెల్. 
  • ప్రపంచ బిలియర్డ్స్ చాంప్ విజేత-- పంకజ్ అద్వానీ. 
  • అక్టోబరు 25న మరణించిన పాలగుమ్మి విశ్వనాథం ఏ రంగంలో పేరుగాంచారు-- సంగీతం. 
  • డెక్కన్ చార్జర్స్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్నది-- సన్ టీవీ నెట్ వర్క్. 
  • ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో విజయం సాధించిన జట్టు-- ఈస్ట్ జోన్. 
  • అక్టోబరు 22 న మణించిన బాలీవుడ్ దర్శకుడు-- యశ్ చోప్రా
  • అక్టోబరు చివరి వారంలో అమెరికాలో సంభవించిన భారీ తుఫాను పేరు-- శాండీ.
ఇవి కూడా చూడడి ... అక్టోబరు 2012-1,    2,    3,
విభాగాలు: 2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,