ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

7 నవంబర్, 2012

బరాక్ ఒబామా (Barak Obama)

  • బరాక్ ఒబామా వార్తల్లోకి రావడానికి కారణం-- రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనారు.
  • 2012 అధ్యక్ష ఎన్నికలలో ఒబామా ప్రధాన ప్రత్యర్థి-- మిట్ రోమ్ని.
  • బరాక్ ఒబామా ఏ పార్టీకి చెందినవారు-- డెమొక్రటిక్ పార్టీ.
  • 2008లో ఎవరిని ఓడించి తొలిసారి ఒబామా అధ్యక్షుడైనారు-- జాన్ మెక్ కెయిన్.
  • బరాక్ ఒబామా ఏ సం.లో జన్మించారు--1961.
  • బరాక్ ఒబామా రచించిన తొలి పుస్తకం-- Dreams of my Father: A Story of race and inheritance.
  • బరాక్ ఒబామా ఏ రాష్ట్రానికి చెందినవారు-- ఇల్లినాయిస్.
  • ఒబామా తండ్రి ఏ దేశస్థుడు-- కెన్యా.
  • బరాక్ ఒబామాకు ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది-- 2009.
  • గతంలో ఒబామా ఏ విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేశారు-- చికాగో విశ్వవిద్యాలయం లా కళాశాల.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad