ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

2 నవంబర్, 2012

కింజరాపు ఎర్రన్నాయుడు (Kinjarapu Yeerrannaidu)

  • ఎర్రనాయుడు ఎప్పుడు జన్మించారు-- ఫిబ్రవరి 23, 1957. 
  • కింజరాపు ఎర్రన్నాయుడు ఏ జిల్లాకు చెందినవారు-- శ్రీకాకుళం. 
  • ఎర్రన్నాయుడు స్వగ్రామం-- నిమ్మాడ (కోటబొమ్మాళి మండలం). 
  • ఎర్రన్నాయుడు ఏ పార్టీకి చెందినవారు-- తెలుగుదేశం పార్టీ
  • ఎర్రన్నాయుడు 4 సార్లు శాసనసభకు ఎన్నికైన నియోజకవర్గం-- హరిశ్చంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం.
  • కింజరాపు ఎర్రన్నాయుడు 4 సార్లు లోకసభకు ఎన్నికైన నియోజకవర్గం-- శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం. 
  • ఎర్రన్నాయుడు తర్వాత హరిశ్చంద్రాపురానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన సొదరుడు-- అచ్చెన్నాయుడు.
  • కేంద్రంలో ఎర్రన్నాయుడు నిర్వర్తించిన మంత్రిత్వశాఖ-- గ్రామీణాభివృద్ధి శాఖ. 
  • రాష్ట్ర శాసనసభలో ఎర్రన్నాయుడు చిఫ్ విప్ గా ఉన్న కాలం-- 1995-96. 
  • ఎర్రన్నాయుడు ఎప్పుడు మరణించారు-- నవంబరు 2, 2012.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు,   శ్రీకాకుళం జిల్లా,   కేంద్ర మంత్రులు,  తెలుగుదేశం పార్టీ,  1957,  2012,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad