ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

3 అక్టోబర్, 2012

హిందూపూర్ (Hindupur)

  • హిందూపూర్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 
  • హిందూపూర్ ఏ జిల్లాలో ఉంది-- అనంతపురం జిల్లా. 
  • చంద్రబాబునాయుడు హిందూపూర్ నుంచి పాదయాత్ర ఏ రోజున ప్రారంభించారు-- అక్టోబరు 2, 2012. 
  • ఏ ఆలయంలో పూజలు చేసి చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టారు-- సూగూరు ఆంజనేస్వామి ఆలయం. 
  • హిందూపూర్ సమీపంలోని చారిత్రక ప్రాశస్త్యం కల ప్రాంతం-- లేపాక్షి
  • హిందూపూర్ నుంచి 3 సార్లు విజయం సాధించిన ప్రముఖుడు-- ఎన్టీ రామారావు
  • ఎన్టీయార్ మరణం తర్వాత హిందూపూర్ ఉప ఎన్నికలలో విజయం సాధించినది-- నందమూరి హరికృష్ణ.
  • హిందూపూర్ సమీపంలో కల్లూరులో జన్మించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు-- కల్లూరి సుబ్బారావు
  • 1967లో హిందూపూర్ నుంచి లోకసభకు ఎన్నికైన ప్రముఖుడు-- నీలం సంజీవరెడ్డి.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ పట్టణాలుఅనంతపురం జిల్లా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,