ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 అక్టోబర్, 2012

సెప్టెంబరు 2012-3 (September 2012-3)

  • ఇటీవల భగత్ సింగ్ పేరును పాకిస్తాన్ లోని ఏ నగరంలో ఒక కూడలికి పెట్టబడింది-- లాహోర్. 
  • ఇటీవల కొత్త అణు ఇంధన విధానం ప్రకటించి అణువిద్యుత్ ప్రాధాన్యతను తగ్గించిన దేశం-- జపాన్.
  • సెప్టెంబరు 16న మరణించిన తెలుగు సినిమా నటుడు-- సుత్తివేలు
  • ఇటీవల కర్ణాటకలోని ఏ లోకసభ నియోజకవర్గపు ఓట్లను కోర్టు తీర్పుతో పునః లెక్కింపు జరిగింది-- బళ్ళారి. 
  • ఇటీవల మరణించిన రాష్ట్రీయ స్వయం సేవక్ మాజీ అధినేత-- కే.ఎస్.సుదర్శన్. 
  • ఇటీవల ప్రకటించిన ఐసీసీ క్రికెట్ అవార్డులలో వన్డే ఉత్తమ క్రికెటర్ గా ఎన్నికైన భారతీయుడు-- విరాట్ కోహ్లీ. 
  • ఇటీవల ఏ దేశంలో భారీ వజ్రాల గని బయటపడింది-- రష్యా
  • ఆంధ్రప్రదేశ్ డీజీపిగా ఎవరు నియమితులైనారు-- దినేష్ రెడ్డి. 
  • దేశంలో ఎత్తయిన క్రీస్తు విగ్రహాన్ని ఇటీవల ఎక్కల నెలకొల్పారు-- తిరువనంతపురం. 
  • ఇటీవల ఇస్రో జీశాట్-10 ఉపగ్రహాన్ని ఎక్కడి నుంచి ప్రయోగించింది-- ఫ్రెంచిగయానా.
ఇవి కూడా చూడండి ... సెప్టెంబరు 2012-1,   2,   4,
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,