ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 సెప్టెంబర్, 2012

సెప్టెంబరు 2012-2 (September 2012-2)


  • బుకర్ ప్రైజ్ తుది జాబితాలో స్థానం పొందిన భారతీయ రచయిత-- జీత్ తాయిల్. 
  • జీత్ తాయిల్ రచించిన నవల-- నార్కోపోలీస్. 
  • సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు-- అల్తమాన్ కబీర్. 
  • సెప్టెంబరు 13న మరణించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి-- రంగనాథ్ మిశ్రా. 
  • ఇటీవల కేంద్రమంత్రివర్గం నుంచి వైగొలిగిన ప్రాంతీయపార్టీ-- తృణమూల్ కాంగ్రెస్
  • ఇరానీ కప్ విజేత-- రెస్టాఫ్ ఇండియా. 
  • ఇరానీ కప్ లో డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్-- మురళీ విజయ్. 
  • ఇటీవల ఐక్యరాజ్యసమితి సౌహార్ద్ర రాయబారిగా ఎవరు నియమితులైనారు-- ఐశ్వర్యరాయ్. 
  • ఇటీవల తొక్కిసలాటలో 9మంది ప్రాణాలు కోల్పోయిన ఠాకూర్ అంకుర్ చంద్ర ఆశ్రమం ఏ రాష్ట్రంలో ఉంది-- జార్ఖండ్
  • అనంతపురంలోని ఏ ప్రాంతంలో ఉక్కుకర్మాగారానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది-- నెమకల్లు.
ఇవి కూడా చూడండి ... సెప్టెంబరు 2012-1,   3,   4
విభాగాలు: 2012,

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,