ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

10 అక్టోబర్, 2012

అక్టోబరు 2012 (October 2012)

  • అక్టోబరు 1 న మరణించిన బ్రిటన్ కు చెందిన చరిత్రకారుడు-- ఎరిక్ హాబ్స్ బాం. 
  • అక్టోబరు 2 నుంచి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పాదయాత్ర పేరు-- "వస్తున్నా మీ కోసం". 
  • 2013 నవంబరులో కనిపించే తోకచుక్క పేరు-- ఐసోన్. 
  • ఇటీవల బాలాసోల్ నుంచి ప్రయోగించిన అణ్వాయుధాలు మోసుకెళ్ళే భారతీయ క్షిపణి-- ధనుష్. 
  • ఏ రాష్ట్రంలో గనుల త్రవ్వకాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది-- గోవా
  • ఇటీవల హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించిన ఆదిలాబాదు జిల్లాకు చెందొన గోండు పోరాటయోధుని విగ్రహం-- కొమురంభీం
  • బంగారం తయారీకి ఉపయోగపడే బాక్టీరియా ఏ ప్రాంతపు నీటిలో ఉన్నట్లు ఇటీవల వెల్లడైంది-- అచ్చంపేట (పాలమూరు జిల్లా). 
  • ఇటీవల ప్రపంచస్థాయి స్కేటింగ్ పోటీలో పతకం సాధించి ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా అవతరించినది-- అనూప్ కుమార్. 
  • ఇటీవల సుద్దాల జాతీయ పురస్కారం ఎవరికి లభించింది-- తీజన్ బాయి. 
  • జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరికి లభించింది-- పారుపల్లి కశ్యప్.
ఇవి కూడా చూడడి ... అక్టోబరు 2012-2,   3,   4
విభాగాలు: 2012

3 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,