ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

20 అక్టోబర్, 2012

అక్టోబరు 2012-2 (October 2012-2)

  • ఇటీవల నగరపాలక సంఘంగా అప్ గ్రేడ్ చేయబడిన పురపాలక సంఘం-- ఖమ్మం
  • అత్యధిక డబుల్స్ టైటిల్స్ సాధించి రికార్డు సృష్టించిన టెన్నిస్ క్రీడాకారుడు-- మైక్ బ్రియాన్. 
  • ఇటీవల క్రీ.పూ.3వ శతాబ్దికి చెందిన బౌద్ధారామాన్ని కనుగొన్న గుడివాడ కొండ ఏ జిల్లాలో ఉంది-- విజయనగరం జిల్లా. 
  • రాష్ట్ర లోకాయుక్తగా ఎవరు నియమితులైనారు-- బి.సుభాషణ్ రెడ్డి. 
  • ఏ రైల్వేస్టేషన్లో సైన్స్ ఎక్స్ ప్రెస్ ను అత్యధిక మంది సందర్శించి రికార్డు సృష్టించారు-- కాజీపేట. 
  • 2012 టి-20 ప్రపంచ కప్ విజేత-- వెస్టీండీస్
  • 2012 టి-20 మహిళల ప్రపంచ కప్ విజేత-- ఆస్ట్రేలియా
  • ఇటీవల ఐపీఎల్ కు చెందిన ఏ ఫ్రాంచైజీ రద్దయింది-- డెక్కన్ చార్జర్స్. 
  • బాలికల అండర్-18 జాతీయ టెన్నిస్ సింగిల్స్ టైటిల్ సాధించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి-- ప్రాంజల. 
  • ఇటీవల సంత్ కబీర్ అవార్డు ఎవరికి ప్రకటించబడింది-- గజం అంజయ్య.
ఇవి కూడా చూడడి ... అక్టోబరు 2012-1,    3,    4
విభాగాలు: 2012

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad