ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 అక్టోబర్, 2012

టి-20 ప్రపంచ కప్-2012 (T-20 World Cup Cricket-2012)

  • 2012 టి-20 ప్రపంచ కప్ విజేత-- వెస్టీండీస్
  • ఈ టోర్నీలో వెస్టీండీస్ క్రికెట్ జట్టు సారథి-- డారెన్ సామి. 
  • ఫైనల్లో వెస్టీండీస్ ఎవరిపై విజయం సాధించింది-- శ్రీలంక
  • ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి లభించింది-- శామ్యూల్స్. 
  • టి-20 ప్రపంచ కప్-2012 మ్యాన్ ఆఫ్ ది టోర్నిగా ఎవరు ఎంపికయ్యారు-- వాట్సన్. 
  • ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది-- కొలంబో. 
  • ఈ టోర్నమెంటులో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసినది-- బ్రెండన్ మెకల్లం (123). 
  • ఈ టోర్నోలో అత్యధిక సిక్సర్లు కొట్టినది-- క్రిస్ గేల్ (16). 
  • టోర్నమెంటులో అత్యధిక పరిగులు చేసినది-- షేన్ వాట్సన్ (249). 
  • టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్-- అజంత మెండిస్.
ఇవి కూడా చూడండి ... ట్వంటీ-20 క్రికెట్‌ టోర్నీ20092010,
విభాగాలు: క్రికెట్,   ప్రపంచ కప్ టోర్నమెంట్లు,    2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,