ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

7 అక్టోబర్, 2012

బలిరాం భగత్ (Bali Ram Bhagat)

  (బలిరాం భగత్ జన్మదినం సందర్భంగా)
 • బలిరాం భగత్ ఎప్పుడు జన్మించారు--1922, అక్టోబరు 7.
 • బలిరాం భగత్ ఏ రాష్ట్రానికి చెందినవారు--బీహార్.
 • బలిరాం భగత్ జన్మించిన నగరం--పాట్నా.
 • ఏ లోకసభకు బలిరాం భగత్ లోకసభ స్పీకరుగా వ్యవహరించారు--5వ లోకసభ (1976-77 కాలంలో).
 • బలిరాం భగత్ ఏయే రాష్ట్రాలకు గవర్నరుగా వ్యవహరించారు-- రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్.
 • ఎవరి రాజీనామాతో బలిరాం భగత్ 1976 జనవరిలో లోకసభ స్పీకరుగా ఎన్నికయ్యారు--గుదయాళ్ సింగ్ ధిల్లాన్.
 • బలిరాం భగత్ తర్వాత లోకసభ స్పీకరుగా పనిచేసిన తెలుగు వ్యక్తి-- నీలం సంజీవరెడ్డి.
 • రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో బలిరాం భగత్ నిర్వహించిన మంత్రిత్వశాఖ--విడేశీ వ్యవహారాల మంత్రి.
 • బలిరామ్ భగత్ 1952 నుండి 1971 వరకు వరుసగా 5 సార్లు నెగ్గిన లోకసభ నియోజకవర్గం--ఆరా నియోజకవర్గం (బీహార్).
 • బలిరాం భగత్ ఎప్పుడు మరణించారు--జనవరి 2, 2011.
విభాగాలు:  భారతదేశ వ్యక్తులు,   బీహార్,   గవర్నర్లు,   కేంద్రమంత్రులు,   1912,   2011,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,