ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

31 ఆగస్టు, 2012

ప్రపంచ కప్ క్రికెట్ అండర్-19 (Under-19 Cricket World Cup)

  • 2012 ప్రపంచ కప్ క్రికెట్ అండర్-19 విజేత-- భారత్.
  • భారతదేశం ఫైనల్లో ఎవరిపై విజయం సాధించింది-- ఆస్ట్రేలియాపై.
  • 2012 ప్రపంచ కప్ క్రికెట్ అండర్-19 ఏ దేశంలో నిర్వహించబడింది-- ఆస్ట్రేలియా.
  • ప్రపంచ కప్ క్రికెట్ అండర్-19 పరంపరలో 2012 టోర్ని ఎన్నవది-- 9వది.
  • భారత్ అండర్-19 టోర్నమెంటులో విజేతగా నిల్వడం ఇది ఎన్నవసారి-- మూడవసారి.
  • భారత్ తొలిసారిగా అండర్-19 ప్రపంచ కప్ ఏ సం.లో సాధించింది-- 2000.
  • భారత్ తో పాటు 3 సార్లు విజేతగా నిలిచిన దేశం-- ఆస్ట్రేలియా.
  • 2012 ప్రపంచ కప్ క్రికెట్ అండర్-19 టోర్నీలో భారతజట్టు కెప్టెన్-- ఉన్ముక్త్ చంద్.
  • 2012 ప్రపంచ కప్ క్రికెట్ అండర్-19 టోర్నీలో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి-- 16.
  • ఫైనల్ మ్యాచ్ లో అజేయ సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందినది-- ఉన్ముక్త్ చంద్.
విభాగాలు: క్రికెట్,   2012,  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad