ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

3 సెప్టెంబర్, 2012

ఆగస్టు 2012-2 (August 2012-2)

  • ఆగస్టు 8న మరణించిన భాషా శాస్త్రవేత్త-- భద్రిరాజు కృష్ణమూర్తి.
  • ఇటీవల అర్జున అవార్డులు ఎందరు క్రీడాకారులకు ప్రకటించారు-- 25.
  • ఆగస్టు 14న మరణించిన కేంద్ర మంత్రి-- విలాస్ రావ్.
  • ఇటీవల అంతర్జాతీయ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ భారత క్రికెటర్-- వి.వి.ఎస్.లక్ష్మణ్.
  • రాజ్యసభ ఉపాధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు-- పీజీ కురియన్.
  • ఆగస్టు 22న మరణించిన తెలుగునేల చరిత్ర పరిశోధకుడు-- వేలూరి వెంకట కృష్ణశాస్త్రి.
  • మిస్ వరల్డ్-2012గా ఎవరు ఎంపికయ్యారు-- వెన్ జియా యూ.
  • వెన్ జియా యూ ఏ దేశానికి చెందినది-- చైనా.
  • ఆగస్టు 16న మరణించిన పాత తరం సినీ నటి-- టీజీ కమలాదేవి.
  • లండన్ ఒలింపిక్స్ లో భారత్ కు లభించిన పతకాల సంఖ్య--6.
ఇవి కూడా చూడండి ... ఆగస్టు 2012-1,   3,   4,
విభాగాలు: 2012,

3 కామెంట్‌లు:

  1. awards kosam kuda spl column pedithe bank xms rase variki kuda useful ga untundi.. like saraswathi samman, raman megasese, dada saheb like that.........

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ha avnu meru competitive exam ni drustilo petkuni raste maku chala usefull avthumdi

      తొలగించండి
    2. అవార్డుల గురించి కూడా ప్రత్యేక పోర్టల్ ఉంది కాని లింకు తెగిపోయింది. చాలా వాటికి లింకులు పోయాయి, పునరుద్దరించడానికి ప్రయత్నిస్తా.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,