ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

29 ఆగస్టు, 2012

తెలుగు (Telugu)

(తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా)
  • ఎవరి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు-- గిడుగు రామమూర్తి.
  • దేశభాషలందు తెలుగు లెస్స అని వ్యాఖ్యానించినది-- శ్రీకృష్ణదేవరాయలు.
  • తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పలికినది-- నికోలోకొంటి.
  • తెలుగు భాషోద్ధారకుడు అని ఎవరినందురు-- సి.పి.బ్రౌన్.
  • ప్రపంచ భాషలలో తెలుగు భాష మాట్లాడేవారి స్థానం-- 16వ.
  • తెలుగులో మొట్టమొదట రాజశాసనాలు వేయించిన రాజులు-- రేనాటి చోళులు.
  • తెలుగు భాషను జెంతూగా పిలిచినవారు-- పోర్చుగీసు వారు.
  • తెలుగు లిపిలో రచించిన మొట్టమొదటి శాసనం-- విప్పర్ల శాసనం.
  • ఆంధ్రరాష్ట్ర తొలి శాసనసభలో తెలుగు పరిపాలన భాషగా ఊండాలని తీర్మానం ప్రవేశపెట్టినది-- వావిలాల గోపాలకృష్ణయ్య.
  • మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు నిర్వహించబడ్డాయి-- 1975.
విభాగాలు: ప్రముఖ దినోత్సవాలు,  తెలుగు,

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,