ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

23 జూన్, 2012

లక్షింపేట (Laxmipet)

  • లక్షింపేట ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- దళితులపై దాడి చేసి 5గురిని చంపివేయడం జరిగింది.
  • దళితులపై దాడికి కారణం-- ప్రభుత్వ భూమిని సాగుచేస్తున్నందుకు.
  • లక్షింపేటలో దాడికి గురైన దళిత కులస్థులు-- మాల.
  • లక్షింపేటలో దళితులపై దాడిచేసిన కులస్థులు-- కాపు.
  • లక్షింపేటలో మాల దళితులపై దాడి ఎప్పుడు జరిగింది-- జూన్ 12, 2012.
  • దళితులు సాగుచేస్తున్న భూమి ప్రభుత్వం ఏ ప్రాజెక్టు కోసం సేకరించినది-- మద్దువలస ప్రాజెక్టు.
  • లక్షింపేట ఏ జిల్లాలో ఉంది-- శ్రీకాకుళం.
  • లక్షింపేట గ్రామం ఏ మండలంలో ఉంది-- వంగర.
  • లక్షింపేట ఏ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది-- రాజాం.
  • లక్షింపేట ఏ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది-- విజయనగరం.
విభాగాలు: శ్రీకాకుళం జిల్లా,   2012

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad