ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

24 జూన్, 2012

జూన్ 2012-2 (June 2012-2)

(సమాధానాల కొరకు బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • ఇటీవల ఏ రాష్ట్ర శసనసభ స్వర్ణోత్సవాలు నివహించబడ్డాయి-- .
  • మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు ఏసీబి ఏకేసులో సమన్లు జారీచేసింది-- .
  • గ్రీసు ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ-- .
  • ఇటీవల ఏ ప్రముఖ చారిత్రక దేవాలయ పరిరక్షణకు పదివేల దివ్వెల జారత నిర్వహించారు-- .
  • ఇండోనేషియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన హైదరాబాదు అమ్మాయి-- .
  • ఇటీవల బస్సు ప్రమాదంలో 28 మంది మరణించిన సంఘటన జరిగిన నల్దుర్గ్ ప్రాంతం ఏ జిల్లాలో ఉంది-- .
  • జూన్ మొదటివారంలో మరణించిన ప్రముఖ కూచిపూడి నాట్య గురువు-- .
  • ఇటీవల మరణించిన రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమీషనర్-- .
  • గ్రాండ్‌స్లాంలలో 31వ సారి ఫైనల్స్‌కు చేరి రోజర్ ఫెదరర్ ఎవరి రికార్డును ఛేధించాడు-- .
  • కొత్త నౌకాదళ ప్రధానాధికారిగా ఎవరు నియమితులైనారు-- .
ఇవి కూడా చూడండి ... జూన్ 2012-1,   34,
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,