ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 జులై, 2012

జూన్ 2012-3 (June 2012-3)

(సమాధానాల కొరకు బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఎవరు నియమితులైనారు-- .
  • ఇటీవల గంగాశరణ్ పురస్కారం పొందిన రచయిత-- .
  • గ్రీసు ప్రధానిగా ఎన్నికైన నేత-- .
  • ఇటీవల శ్రీనగర్‌లో దగ్దమైన 200 సంవత్సరాల కాలం నాటి దర్గా-- .
  • ఇటీవల సుప్రీంకోర్టి న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి-- .
  • ఇటీవల అభిశంసనకు గురైన పరాగ్వే అధ్యక్షుడు-- .
  • సిమ్లా కోర్టు అవినీతిపై తీర్పు ఇచ్చినందున రాజీనామా చేసిన కేంద్ర మంత్రి-- .
  • ఇటీవల చైనాలో విమానాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నించి విఫలమైన ముస్లిం తీవ్రవాదులు-- .
  • ఇటీవల జరిగిన సింగరేణి కార్మికసంఘం ఎన్నికలలో విజయం సాధించిన కార్మిక సంఘం-- .
  • తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏ రాజకీయ పార్టీకి చెందిన అనుబంధ కార్మిక సంఘం-- .
ఇవి కూడా చూడండి ... జూన్ 2012-1,   2,   4,
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,