ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 జూన్, 2012

వార్తల్లో కొటేషన్లు-5 (Quotations in News-5)

  • రాష్ట్రంలో తోడేళ్ళ పోరాటం జరుగుతోంది, ప్రజలు మేకల్లా చుట్టూ చేరారు-- జయప్రకాష్ నారాయణ.
  • ప్రతి ఇల్లు ధాన్యలక్ష్మితో కళకళలాడాలి-- కిరణ్ కుమార్ రెడ్డి.
  • వైఎస్ అవినీతికి జగన్ వారసుడు-- నారాయణ.
  • నేను దేశద్రోహినైతే శిక్షించండి-- అన్నాహజారే.
  • జగన్ ప్రపంచస్థాయి మోసగాడు-- పాల్వాయి గోవర్థన్ రెడ్డి.
  • ధర్నాలు, నిరాహారదీక్షలు చేస్తే వదలి పెట్టేందుకు జగన్ చేసింది బర్రెలు, గొర్రెల దొంగతనాలు కాదు-- కిరణ్ కుమార్ రెడ్డి.
  • రాష్ట్ర పరిస్థితి చూస్తే జాలేస్తుంది-- చంద్రబాబునాయుడు.
  • అక్రమాల సొమ్ముతో హైదరాబాదు దేశానికే అవినీతి రాజధానిగా మారింది-- కిరణ్ బేడి.
  • దేశద్రోహులు ఉగ్రవాదుల కంటె ప్రమాదకరులు-- జయప్రకాష్ నారాయణ.
  • ఉప ఎన్నికలతో ప్రజాధనం వృధా-- నాదెండ్ల మనోహర్.
ఇవి కూడా చూడండి ... వార్తల్లో కొటేషన్లు-1,  23467,   89, 10,   111213,
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,