ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 జూన్, 2012

2012 ఉప ఎన్నికలు (2012 By-Elections)

  • రాష్ట్రంలో 2012 జూన్ ఉప ఎన్నికలలో అత్యధిక స్థానాలు పొందిన పార్టీ-- వైకాపా.
  • 2012 జూన్‌లో ఎన్ని స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి-- 18 అసెంబ్లీ, ఒక లోకసభ స్థానాలకు.
  • 18 అసెంబ్లీ స్థానాలలో వైకాపా విజయం సాధించిన స్థానాల సంఖ్య-- 15.
  • కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలలో విజయం సాధించింది-- 2.
  • తెలంగాణలో జరిగిన ఏకైక ఉప ఎన్నిక స్థానంలో గెలిచిన పార్టీ-- తెరాస.
  • నెల్లూరు లోకసభ ఉప ఎన్నికలో విజయం సాధించిన అభ్యర్థి-- మేకపాటి రాజమోహన్ రెడ్డి.
  • ఉప ఎన్నికలు జరిగిన 18 స్థానాలు ఎన్ని జిల్లాలకు సంబంధించినవి-- 12.
  • అత్యధికంగా 3 స్థానాలలో ఉప ఎన్నికలు జరిగిన జిల్లా-- కడప జిల్లా.
  • ఈ ఉప ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన శాసనసభ్యుడు-- శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి నియోజకవర్గం).
  • 2009లో గెలిచిన వారు కాకుండా ఈ సారి కొత్తగా విజయం సాధించిన సభ్యుల సంఖ్య-- 4.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు,   2012,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,