ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 జూన్, 2012

జూన్ 2012 (June 2012)

(సమాధానాల కొరకు బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరు నియమితులయ్యారు-- .
  • ఇటీవల జాతికి అంకితం చేయబడ్డ సీపత్ విద్యుత్ కేంద్రం మూడవ యూనిట్ ఏ రాష్ట్రంలో ఉంది-- .
  • అమెరికాలో స్పెల్లింగ్-బీ పోటీలలో విజయం సాధించిన భారతీయ సంతతి బాలిక-- .
  • బెయిల్ ఇవ్వడానికి లంచం పుచ్చుకున్నందుకు సస్పెండ్ అయిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి-- .
  • బిగ్‌బెన్ క్లాక్ టవ్ర్ పేరును ఏ విధంగా మార్చాలని బ్రిటన్ పార్లమెంటు నిర్ణయించింది-- .
  • డింపుల్ యాదవ్ ఏ లోకసభ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనది-- .
  • ఇటీవల ఏ దేశంలో విమానం కూలి 153 మంది మరణించారు-- .
  • దేశంలో తొలి ఫర్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించారు-- .
  • 11వ నెంబరు బ్యాట్స్‌మెన్‌గా వచ్చి అత్యధిక పరుగులు చేసినవాడిగా రికార్డు సృష్టించినది-- .
  • ఇటీవల జరిగిన అజ్లాన్‌షా హాకి టోర్నమెంటులో భారత్ ఎన్నవస్థానం సాధించింది-- .
ఇవి కూడా చూడండి ... జూన్ 2012-2,   34,
విభాగాలు: 2012,

4 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,