ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

1 మే, 2012

వార్తల్లో కొటేషన్లు (Quotations in News)

  • రావణాసురుడు, నరకాసురుడు, బకాసురుడు, మారీచుడు పురాణాల్లో ఉండేవారు. ఇప్పుడు వారంతా రాష్ట్రంలో పుట్టారు -- చంద్రబాబునాయుడు.
  • ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన ముహుర్తం బాగా లేదనుకుంటాను -- కిరణ్ కుమార్ రెడ్డి.
  • చంపేవాడికంటే చంపించే వాడే పెద్ద క్రిమినల్ -- వి.హనుమంతరావు (కాంగ్రెస్ సీనియర్ నాయకుడు).
  • ప్రజలకు పప్పుబెల్లాలు పంచి కొడుకుకి కోట్ల రూపాయలు దోచిపెట్టిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి -- చంద్రబాబు నాయుడు.
  • తెలుగుదేశం పార్టీ మా ఆడపడచు -- నందమూరి హరికృష్ణ.
  • కాంగ్రెస్ పార్టీ పాడి ఆవు అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి దున్నపోతు లాంటిది -- డొక్కా మాణిక్య వరప్రసాద్ (రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి).
  • ఐపీఎల్ కారణంగా బాగా ఆడేవాళ్ళు కాదు, అడ్డంగా బాదేవాళ్లే తయారౌతున్నారు -- అర్జున రణతుంగ.
  • విద్యార్థినులు జీవితంలో స్థిరపడ్డాకే వివాహం చేసుకోవాలి -- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.
  • హరిత విప్లవం ఓ భ్రాంతి -- సుభాష్ పాలేకర్ (ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు).
  • మన్మోహన్ సింగ్ శిలా ప్రతిమలాగా పార్లమెంటులో కూసుంటున్నడు -- కోదండరాం.
ఇవి కూడా చూడండి ... వార్తల్లో కొటేషన్లు-2,   3,   4,   5,   6,   7,   8,   9, 10,   111213,
విభాగాలు:  2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,