ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 మే, 2012

ఏప్రిల్ 2012-4 (April 2012-4)

హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది (ప్రత్యేకించి ఆంధ్రప్రభ దినపత్రిక వారికి).
 • ఏప్రిల్ 30న ఏ నదిలో పడవ మునిగి వందకుపైగా మృతిచెందారు-- బ్రహ్మపుత్ర నది (అస్సాంలో).
 • టైమ్ పత్రిక ప్రచురించిన 100 మంది స్పూర్తిప్రధాతల జాబితాలో చోటు సంపాదించిన భారతీయులు-- మమతా బెనర్జీ, అంజలీ గోపాలన్.
 • ఏప్రిల్ 19న భారతదేశం ప్రయోగించిన అగ్ని-5 క్షిపణి పరిధి-- 5000 కిమీ.
 • ఇటీవల మరణించిన చైనాకు చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త-- ఫాంగ్ లిజ్జి.
 • ఏప్రిల్ 19న ఆసియాలోనే తొలి సోలార్ పార్క్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది-- గుజరాత్.
 • మధురై పీఠాధిపతిగా ఎవరు నియమితులైనారు-- నిత్యానంద.
 • ఆసియా స్నూకర్ చాంప్ సాధించిన భారతీయుడు-- ఆదిత్య మెహతా.
 • ఏప్రిల్ 17న మరణించిన విప్లవ ఉద్యమనేత శివసాగర్ అసలుపేరు-- కేజీ సత్యమూర్తి.
 • ఇటీవల పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా అవతరించిన మనరాష్ట్రంలోని ప్రముఖ కర్మాగారం-- విశాఖ ఉక్కు కర్మాగారం.
 • మలేషియా నూతన రాజుగా ఎవరు ఆసీసులైనారు-- అబ్దుల్ హలీమ్ మవడ్జం షా.
ఇవి కూడా చూడండి ... ఏప్రిల్ 2012-12,   3
విభాగాలు:  2012,

3 వ్యాఖ్యలు:

 1. Ee blog chala viluvainadi (Pavan Kumar, Hyderabad)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Hello Sir first time net lo me blog chustunnanu, groups exam ki sambandinchina vishayalanu post cheyyandi, group 2 and group iv g.k questions post cheyyandi

  thanking you
  vani, hyderabad
  meghanatours@gmail.com

  ప్రత్యుత్తరంతొలగించు
 3. hello sir first time me blog ni online lo chusanu.
  chala bavundi. groups ki sambandinchina meterial kuda este bavuntundi, group 2 and group 4 syllabus, g.k post cheyyandi

  regards
  vani

  meghanatours@gmail.com

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents