ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

3 మే, 2012

మాకియవెల్లి (Machiavelli)

(మాకియవెల్లి జన్మదినం సందర్భంగా)
హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది (ప్రత్యేకించి ఆంధ్రప్రభ దినపత్రిక వారికి).
  • మాకియవెల్లి ఎప్పుడు జన్మించాడు-- మే 3, 1469.
  • మాకియవెల్లి ఏ దేశానికి చెందిన ప్రముఖుడు-- ఇటలీ.
  • మాకియవెల్లి ఏ నగరంలో జన్మించాడు-- ప్లోరెన్స్.
  • మాకియవెల్లి ఏ రంగంలో ప్రసిద్ధిచెందాడు-- రాజనీతిశాస్త్రం.
  • మాకియవెల్లి రచించిన ప్రముఖ గ్రంథం-- ద ప్రిన్స్.
  • మాకియవెల్లికి మార్గదర్శకుడు-- అరిస్టాటిల్.
  • మాకియవెల్లి ప్రతిపాదించిన ముఖ్య సిద్ధాంతం-- రాజ్యవిస్తరణ సిద్ధాంతం.
  • మాకియవెల్లి యొక్క రాజ్యవిస్తరణ సిద్ధాంతానికి ఉత్తేజితులైన రాజులు-- ఫ్రెడరిక్ (ప్రష్యా), హెన్రీ-8 (ఇంగ్లాండు).
  • మాకియవెల్లికి అప్రతిష్ట తెచ్చిన అంశం-- నైతిక ఉదాసీనత.
  • మాకియవెల్లి ఎప్పుడు మరణించాడు-- జూన్ 21, 1527.
విభాగాలు:  వ్యక్తులు,   ఇటలీ,   14వ శతాబ్దం,   15వ శతాబ్దం,   రాజనీతిశాస్త్రం,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,