ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 ఏప్రిల్, 2012

ఏప్రిల్ 2012-3 (April 2012-3)

హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది (ప్రత్యేకించి ఆంధ్రప్రభ దినపత్రిక వారికి).
  • రాజస్థాన్ గవర్నరుగా ఎవరిని నియమించారు-- మార్గరేట్ ఆల్వా.
  • ఉత్తరాఖండ్ గవర్నరుగా ఎవరు నియమితులయ్యారు-- అజీజ్ ఖురేషి.
  • ఇటీవల టెస్టులలో 10 వేల పరుగులు సాధించిన వెస్టీండీస్ బ్యాట్స్‌మెన్-- శివనారాయణ్ చందర్‌పాల్.
  • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా అవతరించినది-- రికీ పాంటింగ్.
  • రాజ్యసభకు నామినేట్ అయి ఈ ఘనత పొందిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు-- సచిన్ టెండుల్కర్.
  • రాజ్యసభకు నామినేట్ అయిన రేఖ ఏ రంగంలో ప్రముఖురాలు-- బాలీవుడ్ నటి.
  • ఇటీవల రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ అయిన సామాజిక కార్తకర్త-- అను అగా.
  • ఇటీవల అమెరికాస్ 6వ శిఖరాగ్ర సభ ఎక్కడ నిర్వహించబడింది-- కార్టజెనా (కొలంబియా).
  • ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి భారత సంతతి ప్రధానమంత్రిని అందించే సత్తా తమకుందని ప్రకటించాడు-- బ్రిటన్.
  • 2013లో ప్రపంచ వ్యవసాయ సదస్సు నిర్వహణకు ఎంపికైన భారతదేశ నగరం-- హైదరాబాదు.
ఇవి కూడా చూడండి ... ఏప్రిల్ 2012-12,   4
విభాగాలు:  2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,